ICC Test Ranking 2020: India lost the top position in the ICC Test rankings to Australia on Friday. falling to third after removing their stupendous 2016-17 record from the annual update according to laws.
#ICCTestRanking2020
#viratkohli
#rohitsharma
#klrahul
#ajinkyarahane
#mohammedshami
#jaspritbumrah
#ICC
#TeamIndia
#cricket
ఈ ఏడాది న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్లో క్లీన్ స్వీప్నకు గురైన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్లో భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ ఫార్మాట్లో తన అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మ్యాచులేమీ లేకపోయినా.. నిబంధనల ప్రకారం టీమిండియా తాజా ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరుకుంది.